Minister Blinken: ట్రంప్ అనుకుంటే ఆ పనిచేయగలరు..! 3 d ago
ఇరాన్ అణుబాంబు తయారుచేయకుండా ట్రంప్ ఆపగలరని విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. ఇరాన్ తో చర్చలు జరిపేందుకు కాబోయే అధ్యక్షుడికి అవకాశాలు ఉన్నాయని వివరించారు. టెహ్రాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయకుండా తప్పించొచ్చని పేర్కొన్నారు. పశ్చిమాసియా ప్రాంతంలో సైనికపరంగా ఇరాన్ వరుస ఎదురుదెబ్బలు తింటుంది. దీంతో ఆ దేశం అణ్వాయుధం గురించి తీవ్రంగా ఆలోచించవచ్చని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.